User:Yashwanth Chinthapatla
Appearance
☁ నా పేరు చింతాపట్ల యశ్వంత్ మా స్వగ్రామం నాగర్ కర్నూల్. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన వనపర్తి లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. స్వతహాగా సాంప్రదాయ స్వర్ణకారులు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం.
{Yashwanth Chinthapatla/TASKBAR1}
Yashwanth Chinthapatla | |
---|---|
— Wikipedian ♂ — | |
Name | yashwanth Chinthapatla |
Born | yashwanth August 13, 1998 NAGARKURNOOL |
Name in real life | yashwanth |
Nationality | భారతీయుడు |
Country | India |
Current location | NAGARKURNOOL |
Languages | తెలుగు, ఆంగ్లం, హిందీ |
Blood type | AB+ |
Family and friends | |
Parents | jayasree chinthapatla Prabhakar chinthapatla |
Education and employment | |
Occupation | TECHNICAL STUDENT |
Education | DIPLOMA, B.TECH |
High school | SRI SARASWATHI SHISHU MANDIR,NGKL |
College | G.P.T,MBNR, AVNIET |
Hobbies, interests, and beliefs | |
Hobbies | PLAYING VIDEO GAMES, CRICKET.WIKIPEDIA అభివృద్ధి చేయుట,బ్లాగు నిర్వహణ |
Religion | హిందూ |
Contact info | |
Blog | chinthapatlayashwanth |
c.yashwanth16gmail.com | |
Yashwanth Chinthapatlafacebook.com |