Jump to content

File:Karmanghat hanuman temple.jpg

Page contents not supported in other languages.
This is a file from the Wikimedia Commons
From Wikipedia, the free encyclopedia

Original file (1,058 × 1,081 pixels, file size: 608 KB, MIME type: image/jpeg)

Summary

Description

కర్మాన్ఘట్ ఆంజనేయస్వామి గుడి

ఆలయ చరిత్ర:

నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయానికి చాలానే చరిత్ర ఉంది.ఒక్కసారి చరిత్ర లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ ఆలయాన్ని కాకతీయులు పన్నెండవ శతాబ్దంలో కట్టించారు. కాకతీయుల వంశంలో చివరి రాజయిన ప్రతాపరుద్రుడు మరియు ఆయన సైన్యంతో ఇక్కడికి వేట కోసం వచ్చినప్పుడు ఆయన అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తున్నపుడు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో "రామా ......రామా..."అనే అరుపులు వినిపించాయి.అపుడు వెంటనే ఉలిక్కిపడి లేచిన ప్రతాపరుద్రుడు ఆ అరుపులు సమీపంలోని ఒక విగ్రహం నుండి వస్తున్నట్లుగా గమనించాడు.ఆ తరువాత ప్రతాపరుద్రుడు తిరిగి తన నగరమైన ఓరుగల్లుకి చేరుకున్నాక ఆ రోజు కలలో ఆంజనేయస్వామి దర్శనమై తనకు ఆ ప్రదేశం లో ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించాడు.అపుడు తక్షణమే ప్రతాపరుద్రుడు ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఇదిలా ఉండగా 1687 లో గోల్కొండ పైకి దండయాత్ర చేసిన మెుఘల్ చక్రవర్తి ఐన జౌరంగజేబు హిందూ ఆలయాలని ధ్వంసం చేసే క్రమంలో ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్దకి వచ్చి దానిపై కి గునపంని ఎత్తగానే 'కర్ మాన్ ఘట్ ' అనే భీకరమైన అరుపు అతనికి వినపడింది.ఇప్పుడు మనం పిలుస్తున్న కర్మాన్ఘట్ అనేది అప్పటినుండే వాడుకలోకి వచ్చింది.

ఇంతటి చరిత్రని కలిగి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆంజనేయస్వామి పుట్టినరోజున అంటే హనుమాన్ జయంతి రోజున ఇక్కడి పూజారులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .కొన్ని ప్రత్యేక రోజుల్లో అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.

Karmanghat Temple Arch 18-1-15/4W, Inner Ring Rd, Sai Ram Nagar Colony, Champapet, Hyderabad, Telangana 500079 099084 96399

https://goo.gl/maps/E1D4SB6WcC82

  1. kakathiya's #Prathaparudra.
  2. karmanghat.#Hanumantemple.
    1. adithyapakide. 
Date 25 July 2017 (according to Exif data)
Source Own work
Author Adbh266

Licensing

I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

depicts

25 July 2017

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current14:26, 1 November 2017Thumbnail for version as of 14:26, 1 November 20171,058 × 1,081 (608 KB)Adbh266Uploaded using Android Commons app

The following page uses this file:

Global file usage